మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనన్య పాండే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను అల్లరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి కూడా భారీ ఎత్తున క్రేజ్ దక్కలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈనటికి వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ నటిమని సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనన్య కు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరోసారి తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఆగిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొడవాటి బ్లాక్ కలర్ పలుచటి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్ లో నిలబడి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనన్య కు సంబంధించిన ఈ అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇలా ఈ బ్యూటీ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: