చలో సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరొక హిట్టుని అందుకుంది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి కూడా ఇంటర్ ఇచ్చింది. బ్యూటీ తాజాగా యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇందులో హీరో అలాంటి బీర్ కపూర్ కు భార్య పాత్రలో కనిపించింది. అందుకుగాను భార్య పాత్రకి పూర్తి న్యాయం చేసింది. అయితే ముందుగా ఇందులో పరిణితి చోప్రా ను ఎంచుకొని

 దాని తర్వాత ఆమెను తొలగించి రష్మిక మందనాను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే కూడా వచ్చింది. అయితే  ఇందులో బోల్డ్ కంటెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు నటిజన్స్. దర్శకుడు సందీప్ రెడ్డి సెక్స్ గురించి లేడీస్ ముఖ్యంగా మెయిల్ కి సంబంధించినట్లుగా ఉన్నాయి అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా రష్మికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇప్పటివరకు ఏ సినిమాలోను ఇంత బోల్డ్ గా కనిపించని రష్మిక.. ఈ సినిమాలో బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు,

 ఇంట్లో పేరెంట్స్ ముందు, ఆ తర్వాత ఫ్లైట్ లో అయితే కొదవే లేదు. ఆ రకంగా తమన్నాని మించి తెగించేసింది ' అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు.. సందీప్ వంగా సినిమా అంటే బ్రేక్ అల్ బౌండరీస్ అనే అర్థం అంటున్నారు. రష్మిక టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ లు అందుకుంది.. కానీ మరి ఇంత బోల్డ్ సీన్స్ చేయలేదు. బోల్ట్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది అంటే దానికి కారణం బాలీవుడ్ అని చెప్పాలి. ఇలాంటివి చేయడం కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: