ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో రామ్ చరణ్ కు జోడి గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి గ్లోబల్ గా క్రేజీ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఆలియా కెరియర్ ప్రారంభం నుండి కూడా తన అందాలను ఆరబోస్తూ పెండి తేరపై కుర్ కారు ప్రేక్షకులకు సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో అనేక ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఆలియా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: