విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 8 సౌత్ ఇండియన్ మూవీ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో రూపొందిన లియో మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 2.64 మిలియన్ లైక్స్ ను సాధించింది .

తలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో రూపొందిన బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 2.22 మిలియన్ లైక్స్ ను సాధించింది .

తలపతి విజయ్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందిన వారిసు మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 1.83 మిలియన్ లైక్స్ సాధించింది.

దళపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్గా అట్లీ దర్శకత్వం లో రూపొందిన బిగిల్ మూవీ ట్రైలర్ విడుదల 24 గంటల సమయంలో 1.66 మిలియన్ లైక్స్ ను సాధించింది.

అజిత్ హీరో గా రూపొందిన వలిమై మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.32 మిలియన్ లైక్స్ ను సాధించింది.

రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ట్రైలర్ విడుదల 24 గంటల సమయంలో 1.24 మిలియన్ లైక్స్ ను సాధించింది.

ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.238 మిలియన్ లైక్స్ ను సాధించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.219 మిలియన్ లైక్స్ ను సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: