
తాజాగా టైట్ ఫిట్ లో వర్కౌట్ చేస్తూ తన స్లిమ్ ఫిట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ఫిట్ గా ఉండేందుకు వర్క్ అవుట్ చేయాల్సిందే అంటూ ఇతరులకూ స్ఫూర్తిగా నిలిచింది.మరోవైపు ఈ ముద్దుగుమ్మ పొట్టి టాప్, టైట్ లెగిన్ లాంటి జిమ్ వేర్ అందాల దర్శనం కూడా చేసింది. ఈ ముద్దుగుమ్మ పంచుకున్న వర్కౌట్ వీడియోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు.జిరో సైజ్ నడుమును చూపిస్తూ దివి ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కవ్వించే నడుము, నాభీ అందాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మత్తెక్కించే ఫోజులకు స్టన్ అవుతున్నారు.ఈ ముద్దుగుమ్మ అన్ని యాంగిల్లో ఇచ్చిన మతులు పోయేలా ఇచ్చిన స్టిల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. వర్కౌట్ పేరుతో దివి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక దివి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.