యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ చివరగా మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర చిత్రంలో నటించింది. అంతకుముందే దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రం లో కొన్ని సన్నివేశా ల్లో మెరిసింది.యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ చివరగా మాస్ మహారాజ్ రవితేజ రావణాసుర చిత్రంలో నటించింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.అంతకుముందే దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రం లో కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది.బంగార్రాజు చిత్రంలో నటించిన అనుభవాన్ని దక్ష పలు మార్లు పంచుకుంది. బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్యతో కలసి నటించాను. ఆ చిత్రంలో మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది.అప్పుడు నాగ చైతన్య ఆడవారికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ముద్దు సన్నివేశం పూర్తయ్యాక చైతు నాకు సారీ చెప్పారు. వాస్తవానికి అది ఒక సన్నివేశం మాత్రమే. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజమైన జెంటిల్ మాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.తోటి నటీనటులపై శ్రద్ద చూపే వ్యక్తిత్వం నాగ చైతన్యది. బంగార్రాజులో నాగ చైతన్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ దక్ష.. చైతూని ప్రశంసలతో ముంచెత్తింది.అయితే దక్ష తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫొటోస్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి. గ్రీన్ శారీలో భారీ పరువాలతో దక్ష మత్తుగా ఫ్లోర్ పై ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో తన పదునైన పరువాలతో ఆకర్షించే దక్ష.. చీరకట్టులో రెచ్చిపోయింది అనే చెప్పాలి. కళ్ళు చెదిరే విధంగా కొంగు పక్కకి జరిపి ఎద సొగసుతో హొయలు పోతోంది. నడుము అందాలతో కూడా కుర్రాళ్ళని ముంచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: