టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆఖరిగా నటించిన ఆరు మూవీ లకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 8 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో సీనియర్ నటుడు రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు హారిజ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 24.20 కోట్ల ప్రియ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మాచర్ల నియోజకవర్గం : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

రంగ్ దే : నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 23.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.

చెక్ : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

భీష్మ : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21.8 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా .. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

శ్రీనివాస కళ్యాణం : నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: