టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ప్రగతి. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపును పొందింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రగతి ఏదో ఒక విషయమై ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే కనిపిస్తోంది ఈమె. అమ్మ వదిన అత్త వంటి పాత్రల్లో ఎంతో చక్కగా చీరకట్టులో కనిపించే ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న ఈమె లో వర్క్ ఔన్స్ చేస్తున్న హాట్ ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా

ఇటీవల జాతీయస్థాయిలో సత్త కూడా చాటుకుంది ఈ నటి. ఎప్పుడు కలకల నవ్వేస్తూ ఉండే ప్రగతి ఫిట్నెస్ వెయిట్ లిఫ్టింగ్ వంటి వీడియోలని ఎప్పుడూ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిని చూస్తేనే చాలు ప్రగతికి వైట్ లిఫ్టింగ్ అంటే ఎంత ఇష్టమో. ఇటీవల బెంగళూరులో 28వ బెంజ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ పోటీలో ఏకంగా మూడవ స్థానంలో నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది ప్రగతి. ఇదిలా ఉంటే ప్రగతి ఎంత అందంగా ఉంటారో ఆమె కూతురు కూడా చాలా అందంగా ఉంది.

 ప్రగతి కూతురిని ఎప్పుడైనా చూశారా..? ప్రగతి కూతురు పేరు గీత. తల్లికి తగ్గట్టుగా అందంగా ఉంది గీత. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కూతుర్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాగే ప్రగతి కూతురు కూడా ల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. దీంతో ప్రస్తుతం ప్రగతి కూతురికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో ఆ ఫోటోలకి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: