టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో డింపుల్ హయాతి ఒకరు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందినటువంటి గద్దల కొండ గణేష్ అనే సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడం ... ఈ మూవీ లోని ఐటెం సాంగ్ లో డింపుల్ తన అందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ  మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి మూవీ లోను ... మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. 

ఇకపోతే పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయాయి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు మాత్రం మంచి కిక్ ను ఎక్కించింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం డింపుల్ కు సంబంధించిన ఈ నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: