టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఇందులో పూజా హెగ్డే మాత్రం తన అద్భుతమైన నటనతో , అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దానితో ఈమెకు వరుసగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు తో పాటు వరుస పెట్టి తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ అందాలను ఆరబోస్తూ వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది. 

అలాగే ఇక కొన్ని సందర్భాలలో తనకు సంబంధించిన క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పూజా హెగ్డే పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా పూజా హెగ్డే అదిరిపోయే లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన ఎల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: