తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈమె వెండి తెరపై స్కిన్ షో ఎక్కువగా చేయడం లేదు. ఇలా వెండి తెర ద్వారా తన అందాలను ఆరబోయకుండా వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి. 

ఇకపోతే మరో సారి ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లిపోరలాంటి పలుచటి వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: