ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఏ సినిమాలు , ఏ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

బాహుబలి : క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ (యానిమేటెడ్‌ సిరీస్‌): మే 17 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాష్‌ (కొరియన్‌ సినిమా) : మే 14 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

కల్వన్‌ (తెలుగులోనూ) : మే 15 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

జర హట్కే జర బచ్కే (తెలుగులోనూ) : మే 17 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

బస్తర్‌ : మే 17 వ తేదీ నుంచి జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

అవుటర్‌ రేంజ్‌ సీజన్‌ 2 (హాలీవుడ్‌ సిరీస్‌) : మే 16 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఆష్లే మ్యాడిసన్‌ : మే 15 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రిడ్జర్టన్‌ సీజన్‌ 3 : మే 16 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్‌ కానుంది. 

మేడమ్‌ వెబ్‌ : మే 16 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్‌ కానుంది. 

ది 8 షో : మే 17 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్‌ కానుంది.

లంపన్‌ : మే 17 వ తేదీ నుంచి సోనీ లీవ్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott