కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలలో ఏ సినిమా ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.కీర్తి సురేష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి కీర్తి సురేష్ కామెంట్స్ వస్తే భవిష్యత్తులో ఈ కాంబో ఒకింత సులువుగానే ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.ఎన్టీఆర్ కీర్తి సురేష్ జోడీ కోసం ఫ్యాన్స్ అసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ప్రెజంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అయితే ఒక రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయి.అదే విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.నాకు అల్లు అర్జున్ లా లైఫ్ ని లీడ్ చెయ్యాలని ఉంది.ప్రజల్లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనలా డాన్స్ చేయాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు కూడా బన్నీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇస్తున్నాయి. కీర్తి రీసెంట్ గా తమిళంలో రఘు తాతా అనే మూవీ చేసింది. అగస్ట్ 15 న విడుదలకి ముస్తాబు అవుతుంది.ప్రస్తుతం రెండు భాగాలుగా విడుదల కానున్న "దేవర" ప్రాజెక్టుపై ఎన్టీఆర్ పనిచేస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక వర్క్ ఫ్రంట్‌లో, కీర్తి సురేష్ తర్వాత రివాల్వర్ రీటా, రఘు తథా, కన్నివెడి, బేబీ జాన్‌లలో కనిపించనుంది. ప్రస్తుతానికి, ఆమె చేతిలో తెలుగు సినిమా ఏదీ లేదు.