తమిళ్ సూపర్ స్టార్ అజిత్ సినిమాలపరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎంతోమంది టాప్ నిర్మాణ సంస్థలు కూడా అజిత్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. కానీ అజిత్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం నిర్మాతలకు ఇబ్బంది తలెత్తేలా కనిపిస్తూ ఉంటుందట. అజిత్ ని కంసల్ట్ చేయాలి అంటే రెండు వైపులా నుంచి డిస్కర్షన్ చేసిన తర్వాతే స్టోరీ లాక్ చేస్తారట. అప్పటినుంచే అసలు కథ మొదలవుతుందని తెలుస్తోంది.



తమిళ హీరోలు ఎవరూ కూడా బ్లాక్ మనీ అసలు తీసుకోరట.. నూటికి నూరు శాతం వైట్ తో పాటు జీఎస్టీ ని కూడా కడుతూ ఉంటారు. అయితే అజిత్ మరింత  రెమ్యూనరేషన్ విషయంలో స్ట్రెట్ గానే ఉంటారు. ఇక అజిత్ తో సినిమా అనగానే మొదట 10 కోట్ల రూపాయలతో ఒక టోకెన్ తీసుకొని ప్రతి నెల అడ్వాన్స్ కింద 15 కోట్ల రూపాయలు జమ చేయవలసి ఉంటుందట. అది కూడా ఐదవ తారీకు కచ్చితంగా అజిత్ అకౌంట్లో పడిపోవాల్సిందే.. ఒకవేళ బ్యాంకు హాలిడే ఐదవ తేదీ అయితే నాలుగవ తేదీనే వేయాలట.


ఇలా షూటింగ్ సమయంలో ప్రతినెల ఇస్తూ ఉంటే మొత్తం మీద 160 కోట్ల రూపాయల వరకు అటు ఇటుగా తీసుకుంటారట. అంటే సుమారుగా 10 నెలల పాటు 15 కోట్ల రూపాయల వంతెన చెల్లిస్తూ ఉండాలి. అప్పటికే అజిత్ తో సినిమా కూడా పూర్తి అవుతుందని ఇక వాయిదా డబ్బులు కూడా డేట్ తప్పడం అన్నది అసలు అజిత్ కి నచ్చదు అనే విషయం వైరల్ గా మారుతున్నది. తాజాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు మరొకసారి ఇప్పుడు అజిత్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గుడ్ బాడ్ అగ్లీ సినిమా బ్రేక్ ఈవెంట్ కి కాస్త దగ్గరగా ఉన్నప్పటికీ అజిత్ తో మరొక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈసారి రెమ్యూనరేషన్ లో కూడా కొంతమేరకు తగ్గించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: