
ఒక సినిమా 40 కోట్ల ఖర్చు అయింది. థియేటర్ హక్కులు 15 కోట్లకు చెబుతున్న ఎవరు ముందుకు రావడం లేదు. మిగిలిన 25 కోట్లు నాన్ థియేటర్ మీద వస్తుందా అంటే అనుమానమే .. ఒక ఓటేటీ సంస్థ వెనక్కి వెళ్లిపోవడంతో ఇప్పుడు మరో ఓటిటి సంస్థతో బేరాలు సాగుతున్నాయి. మరో సినిమాకు 25 నుంచి 30 కోట్లు అయింది. ఏదేమైనా సినిమాకు తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని హీరో సినిమాకు నాన్ థియేటర్ అమ్ముడు కావడం లేదు.. అటు థియేటర్ రైట్స్ కూడా కొనేందుకు ఎవరు ఇష్టపడటం లేదు. దీనిని బట్టి టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోల సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు