దీనికితోడు జాతీయ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడ నాని చాల తెలివిగా వ్యవహరిస్తూ మీడియా సమావేశాలకు అనుకున్న సమయాని కంటే ముందుగా నాని వెళ్ళి అక్కడ మీడియా ప్రతినిధులను స్వయంగా ఆహ్వానించి నాని తన నిరాడంబరతను చాటుకోవడం బాలీవుడ్ మీడియా సంస్థలకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈమూవీ వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఘాట్ చేయడంతో ఆ ఎపిసోడ్ గురించి చాలరోజులు చర్చించుకుంటూనే ఉమారు.
ఇటీవల కాశ్మీర్ పెహల్గామ్ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన పోలిన విధంగా ‘హిట్ 3’ లో ఒక సీన్ ఉంటుంది ఆట. నాని ఈ సినిమాలో పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర జమ్ము కాశ్మీర్ లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది తీవ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నప్పడు నాని పాత్ర రియాక్ట్ అయ్యే విధానం ప్రేక్షకులలో దేశభక్తిని నింపి ఈమధ్యనే జరిగిన జనం పెహల్గామ్ లో జరిగిన గుర్తుకు చేస్తుంది అని అంటున్నారు.
ఈమూవీలో హీరోయిన్ గా నటించిన నిధి శెట్టి ఎక్కడ ఎక్స్ పోజింగ్ సీన్స్ లేకుండా కాశ్మీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎపిసోడ్ లో శ్రీనిధి కాశ్మీర్ చీరాలలో చాల నిండుగా డిఫరెంట్ గా కనిపిస్తుంది అని టాక్. కాశ్మీర్ ప్రకృతి అందాలను ఈసినిమాలో బాగా చూపించడంతో ప్రేక్షకులు కాశ్మీర్ తో మరింత కనెక్ట్ అయిపోతారు అని అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి