బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాజాగా కేసరి చాప్టర్ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాధవన్ , అనన్య పాండే ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే అద్భుతమైన టాక్ బాక్సా ఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్లు దక్కాయి.

ఇక ఈ సినిమా కి మంచి టాక్ రావడం , మంచి ఓపెనింగ్స్ కూడా దక్కడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతాయి అని , ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో కాస్త విఫలం అయ్యింది. కానీ ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను మాత్రం రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: