మహేష్ బాబు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ సూపర్ స్టార్ హీరో . మహేష్ బాబు గురించి ముందుగా అందరూ మాట్లాడుకునేది  ఆయన హ్యాండ్ సమ్ గా ఉంటాదు అనే.  మహేష్ బాబు ఇంత ఏజ్ వచ్చినా ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉంటాడు అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు . తన కొడుకు గౌతమ్ తో కంపేర్ చేస్తే మహేష్ బాబునే యంగ్ గా ఉంటాడు అనేది మహేష్ బాబు అభిమానుల అభిప్రాయం . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది.
 

ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని కీలక అప్డేట్స్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాడు రాజమౌళి అంటూ న్యూస్ తెరపైకి వచ్చింది . కాగా మహేష్ బాబు కెరియర్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. కానీ మహేష్ బాబుకి బాగా కంఫర్టబుల్గా అదే విధంగా మహేష్ బాబు అభిమానులకి బాగా ఎంటర్టైనింగ్ గా ఉన్న హీరోయిన్ మాత్రం త్రిష అని చెప్పాలి.  వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.



ఆఫ్ కోర్స్ సినిమా ఫ్లాప్ అయినా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అయ్యింది. మరి ముఖ్యంగా "అతడు" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . అయితే త్రిష తర్వాత అంత బాగా మహేష్ బాబు పక్కన సూటైన హీరోయిన్ ఒకే ఒక్కరు.  ఆమె కాజల్ అగర్వాల్ . ఈ విషయాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా సందర్భాలలో బయటపెట్టారు . ఘట్టమనేని హీరో మహేష్ బాబు పక్కన కాజల్ అగర్వాల్ బాగా సూట్ అవుతుంది అంటూ మాట్లాడుకున్నారు.  అంతేకాదు కాజల్ - మహేష్ బాబు కాంబోలో వచ్చిన బిజినెస్ మాన్ సినిమా చాలా చాలా హైలెట్ గా నిలిచింది . అంతేకాదు బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అయిన మహేష్ బాబు కాజల్ మధ్య వచ్చిన సీన్స్ బాగా పండాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: