ఇది కథ రెబల్ ఫ్యాన్స్ కోరుకునేది. ఇన్నాళ్లు హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా..? చేసుకోడా..? చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు అన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి ..  దీని గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి . . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మాత్రం ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 


ప్రభాస్ - అనుష్క ప్రేమలో ఉన్నారు అని.. వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని .. గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.  అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్లి వార్త అనఫిషియల్ గా కన్ఫామ్ అయిపోయినట్లు అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనుష్క పేరెంట్స్ ప్రభాస్ తల్లిని స్పెషల్ గా మీట్ అయినట్లు ఓ  న్యూస్ బాగా వైరల్ గా మారింది.  అయితే వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వల్ల మీట్ అయ్యారా ...? లేకపోతే వీళ్లిద్దరు నిశ్చితార్ధానికి  సంబంధించి ఏదైనా మాట్లాడుకోవడానికి మీట్ అయ్యారా.. అన్న విషయంపై క్లారిటీ లేదు . .



కానీ అనుష్క తల్లిదండ్రుల- ప్రభాస్ తల్లిని మీట్ అవ్వడం పట్ల అందరూ ఏదో గుడ్ న్యూస్ ఉండబోతుంది అంటూ ఎక్స్పెక్ట్  చేస్తున్నారు . ప్రసెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. మొత్తానికి పరిస్ధితులు చూస్తూ ఉంటే ప్రభాస్ పెళ్లి వార్త త్వరలోనే వినేలా ఉన్నాము అంటూ ఫ్యాన్స్ కూడా కూసింత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ - అనుష్కపెళ్లి వార్త బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి దీని పై స్పెషల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో. ..??

మరింత సమాచారం తెలుసుకోండి: