లావణ్య త్రిపాఠి.. మెగా కోడలు పిల్ల ప్రెగ్నెంట్ అయ్యింది.  ఇప్పుడు ఎక్కడ చూసినా సరే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆమెకు ఎన్నో నెల ..? ఆమెకు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు..? ఆమెకి ఎవరు పుట్టబోతున్నారు..?  పాపనా ..? బాబునా..? అంటూ రకరకాలుగా లావణ్య త్రిపాఠి పేరుని ట్రెండ్ చేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో ఇలాంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది . కాగా లావణ్య త్రిపాఠి తాను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో చాలామంది జనాభా వెతికిన ఒకే ఒక్కటి లావణ్య త్రిపాఠికి ఎన్నో నెల ..? అని
 

కాగా చాలా మంది ఆమెకు ఆరు నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల పెట్టింది అని ఆ కారణంగానే ఈ  గుడ్ న్యూస్ను అనౌన్స్ చేసింది అని అంటుంటే మరికొందరు మాత్రం లేదు లేదు ఆమెకు ఎనిమిది నెలలు నిండిపోవస్తున్నాయి అని త్వరలోనే తొమ్మిదో నెల పెట్టబోతుంది అని ..శ్రీమంతం కూడా చేయడానికి మెగా ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది అని ఈ మూమెంట్ లోనే అన్ని కాంప్లికేషన్స్ దాటుకున్నకే తన ప్రెగ్నెన్సీ న్యూస్ ని రివీల్ చేసింది అని మాట్లాడుకుంటున్నారు . ఒకవేళ నిజంగానే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కి ఎనిమిదో నెల అయితే ఆ దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా ఉపాసన - రాంచరణ్ ల కూతురు క్లింకార పుట్టిన రోజు నాడే లావణ్య త్రిపాఠి కి పుట్టబోయే బిడ్డ జన్మించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని  మాట్లాడుకుంటున్నారు జనాలు.



అదే జరిగితే మాత్రం మెగా ఫ్యామిలీ ఫుల్ గా సంతోషపడుతుంది అని..  కేవలం మెగా ఫ్యామిలీ కాదు మెగా ఫాన్స్ కి కూడా ఒక తీపి జ్ఞాపకం లో ఇది మిగిలిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అయితే కొంతమంది లావణ్య త్రిపాఠికి ఇంకా ఏడవ నెల అని కుదిరితే ఆగస్టు నెలలో బిడ్డ జన్మిస్తే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు జన్మిస్తే ఇంకా బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . కానీ అది ఏదీ కూడా లావణ్య త్రిపాఠి-  వరుణ్ తేజ్ చేతుల్లో లేదు అంతా ఆ దేవుడు చేతుల్లోనే ఉంది అంటూ మరికొంతమంది కామన్ పీపుల్స్ రియాక్ట్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: