
ఆమె మరెవరో కాదు స్నేహ ఉల్లాల్ . ఎస్ స్నేహ ఉల్లాల్ ను సింహ సినిమాలో బాలయ్య ఏరి కోరి అడిగిమరీ పెట్టించుకున్నారట. కాగా ఈ సినిమా టైంలో బాలయ్య పై హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరిగింది . బాలయ్య ఏజ్ ఏంటి స్నేహ ఉల్లాల్ ఏజ్ ఏంటి ..?వీళ్లిద్దరి కాంబోలో సినిమానా..? అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో నయనతార అదే విధంగా కేధరిన్ లను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట .
అయితే అనిల్ రావిపూడి కొంతమంది హీరోయిన్ పేర్లను అనుకోగా అందులో ఈ ఇద్దరు హీరోయిన్ల పేర్లను చిరంజీవిని ఫైనలైజ్ చేశారట. దీంతో నయనతార ఓకే కానీ క్యాతరిన్ ఏజ్ చిరంజీవి ఏజ్ ఏంటి..? అంటూ గతంలో బాలయ్య - స్నేహ ఉల్లాల్ పై ట్రోల్ చేసిన విధంగానే ఇప్పుడు చిరంజీవి - క్యాథరిన్ పై ట్రోల్ చేస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. చూడాలి మరి ఈ కాంబో ఎంత వరకు వర్క్ అవుతుందో చూడాలి..???