కరణ్ జోహార్ ప్రవర్తన పై ఇప్పటికే పలుమార్లు బీటౌన్ లో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన తన నడవడికతో ప్రతిసారి వార్తల్లో నిలుస్తాడు. చాలామంది ఆయన పై గే, స్వలింగ సంపర్కుడు అంటూ ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి కరణ్ జోహార్ ఓసారి స్వయంగా తన ప్రవర్తన గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందులో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. నేను పుట్టినప్పటి నుండి నా ప్రవర్తన చూసి మా అమ్మా నాన్న అంతగా బాధపడలేదు. కానీ నా మీద వచ్చే రూమర్లు చూసే బాధపడ్డారు. చిన్నప్పటి నుండి నా ప్రవర్తన మీద నా తోటి ఫ్రెండ్స్ చేసే కామెంట్ల ను నేను అస్సలు పట్టించుకోలేదు. అవన్నీ వింటూనే పెరిగాను. 

అలాగే మా అమ్మ నాన్న కూడా నా బిహేవియర్ ని ఏ రోజు కూడా తప్పు పట్టలేదు. నాలో ఉన్న లోపాలను గుర్తించి చెప్పడానికి ప్రయత్నించారు. నేను హిందీ పాటలకు డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని మా నాన్న అమ్మ ఒక్కసారి కూడా నన్ను అడగలేదు. కానీ నా మీద ఇతరులు చేసే కామెంట్ల వల్లే వాళ్ళు బాధపడ్డారు.. అంటూ కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన వీడియో ని ఉమైర్ సందు పోస్ట్ చేశారు.

అయితే ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఓ హీరోయిన్ కరణ్ జోహార్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలో ఏముందంటే.. ఓ హీరోయిన్ కరణ్ జోహార్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. కరణ్ జోహార్హీరో తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అది నేను స్వయంగా చూశాను అన్నట్లుగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: