స్రవంతి చొక్కారపు ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షోతో ఎనలేని గుర్తింపు అందుకుంది. ఆ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన స్రవంతి అనేక షోలలో యాంకరింగ్ చేసి సక్సెస్ సాధించింది. పలు ఇంటర్వ్యూలలోను యాంకర్ గా వ్యవహరించి తన సత్తాను చాటుకుంది. ఇక స్రవంతి అనేక సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. సినిమాలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 

ఇక టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ఫుల్ యాంకర్లలో స్రవంతి ఒకరిగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే స్రవంతికి సంబంధించిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయి. అందులో స్రవంతి చాలా హాట్ గా తన అందాలను చూపిస్తూ ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ భామ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.

వెకేషన్ లో తాను తీసుకున్న ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో స్రవంతి చాలా టైట్ గా ఉండే ఔట్ ఫిట్ ధరించి తన ఎద అందాలను చూపిస్తోంది. అంతేకాకుండా చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన అభిమానులకు ముద్దులు పెడుతున్నట్టు ఓ ఫోటోను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు చూసిన తన అభిమానులు స్రవంతి చాలా హాట్ గా, అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నువ్వు ఎంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిన ఎవరు చూడరులే అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపైన స్రవంతి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: