టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి ఐశ్వర్య లేపాక్షి ఒకరు. ఈ భామ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. 2017 సంవత్సరంలో మలయాళం సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ భామ మలయాళంతో పాటు తమిళం, తెలుగులో అనేక సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. 

తెలుగులో కేవలం రెండు మూడు సినిమాలలో మాత్రమే నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఐశ్వర్య లేపాక్షి వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఐశ్వర్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్య ఓ మలయాళ సినిమాలో నటించింది. అందులో హీరోతో రొమాంటిక్ సన్నివేశాలలో ఎక్కువగా నటించింది. 


ప్రస్తుతం ఐశ్వర్య ఆ సినిమాలో హీరోతో చేసిన లిప్ లాక్ సీన్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆ హీరోకి లిప్ లాక్ ఇస్తూ రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత బోల్డ్ సన్నివేశాలలో నటించడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది చాలా హాట్ గా నటించావని ప్రశంసలు కురిపిస్తున్నారు. 


దీనిపై ఐశ్వర్య లేపాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఐశ్వర్య తమిళ్, మలయాళం సినిమాలలో బిజీగా గడుపుతోంది. తన చేతి నిండా ఆరు ఏడు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కాగా, ఐశ్వర్య లేపాక్షి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతాయి. వరుసగా ఫోటోషూట్ చేస్తూ తన అందాలను ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతకు హద్దు అదుపు ఉండడం లేదు. ప్రస్తుతం ఐశ్వర్య లేపాక్షి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: