
కాగా ఇప్పుడు నవీన్ పోలిశెట్టి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . నవీన్ పోలిశెట్టి స్టార్ట్ డైరెక్టర్ మణిరత్నంతో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మణిరత్నం అంటేనే ఒక స్పెషల్ క్రేజీ లవ్ స్టోరీ లకి పెట్టింది పేరు గా మారిపోయాడు. అసలు మణిరత్నం దర్శకత్వంలో నటించాలి అంటూ ఎప్పటినుంచో స్టార్ హీరోస్ వెయిట్ చేస్తున్నారు . ఆ లిస్టులో కచ్చితంగా ప్రభాస్ కూడా ఉన్నాడు . పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు .
"మీతో ఎప్పటినుంచో వర్క్ చేయాలి అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను" అంటూ చెప్పుకొచ్చారు. దాదాపు 20 ఏళ్లుగా ప్రభాస్ - మణీరత్నం దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలల్లో నటించాలి అంటూ వెయిట్ చేస్తున్నారు . కాగా ఇప్పుడు ఆ అవకాశాన్ని కొట్టేశాడు నవీన్ పోలిశెట్టి . హీరో నవీన్ పోలీస్ శెట్టి - మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా నటించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారింది . కేవలం వీళ్లు మీట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే వీళ్ల కాంబో సెట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా మిగతా డీటెయిల్స్ రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా మారాయి..? ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ వస్తాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టినా..? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు..!