- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ కింగ్డమ్ ఇప్పటికే ప్రేక్షకల్లో భారీ అంచనాల క్రియేట్ చేసింది .. ఇక ఈ సినిమా ను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పక్క యాక్షన్ సినిమా గా తీసుకురాబోతున్నాడు .. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఇక ఈ సినిమా రిలీజ్ విషయం లో ఇప్పటికే కొన్ని రకాల వార్తలు బయటకు వస్తున్న క్రమంలో కింగ్డమ్ మేకర్స్ ఆ వార్తల కు క్లారిటీ ఇచ్చేశారు .. తమ సినిమాకు ఎలాంటి రీ షూట్ జరుపుకోవడం లేదని .. అలాగే ఎలాంటి వాయిదాలు ఉండబోమని కూడా చెప్పుకొచ్చారు తమ సినిమా అనుకున్నట్టు గానే చెప్పన టైం కి వస్తుందని .. తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దం ఇలాగే ఉంటుందని వారు అంటున్నారు ..

 

ఇలా మొత్తానికి కింగ్డమ్ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని మేకర్స్‌ తేల్చి చెప్పారు .. ఇక ఈ సినిమా లో గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోరుసే హీరోయిన్గా నటిస్తుండగా .. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ ,  ఫార్చున్ ఫోర్  సినిమాస్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు .. ఇక మరి విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. రిలీజ్ తర్వాత  ‘కింగ్డమ్’  విజయ్ అంచనాలను ఎంత వరకు నెరవేస్తుందో చూడాలి ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: