
ఇన్ని సంవత్సరాలకు 6 అంతస్తుల లగ్జరీ భవనం రెడీ అయింది .. దాదాపు 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఆ భవనాన్ని తన కూతురు రాహ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు ఈ దంపతులు . అలాగే కేవలం వారి కూతురుని దృష్టిలో పెట్టుకుని ఆ భారీ బంగ్లాన్ని డిజైన్ చేయించుకున్నారు .. ఇక వచ్చే దీపావళి కి కూతురు తో కలిసి అందులో సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఈ దంపతుల కోరిక .. అలాగే రణ్‌బీర్ కు ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు . అది అతని వారసత్వానికి గుర్తు .. అదే విధంగా రణ్‌బీర్ ఈ నివాసాన్ని ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు . కూతురు అతని జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కలిసివస్తుంది .. అందుకే ఈ సెంటిమెంట్ ఇంటిని తన కూతురి పేరిట పెట్టేసాడు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు