గతంలో యాంకర్ గా పనిచేసిన విష్ణు ప్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మరింత క్రేజీ సంపాదించింది. కెరియర్ స్టార్టింగ్ లో పలు రకాల షార్ట్ ఫిలింలో చేసిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పోవే పోరా అనే షోకి యాంకర్ గా చేసింది. అలా నెమ్మదిగా క్రేజ్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా భారీగానే క్రేజీ సంపాదించింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత  పృథ్వీ తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత అతని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పలు రకాల షోలలో కనిపిస్తోంది యాంకర్ విష్ణు ప్రియ.


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నది విష్ణు ప్రియ. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ దుస్తులను వైట్ స్కిన్ కనిపించేలా చేస్తూ  తన అందాలను ఆరబోస్తూ టు హాట్ షో చేసింది ఈ ముద్దుగుమ్మ. తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ క్విన్ బౌల్డ్ చేస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది విష్ణు ప్రియ. తన థైస్ ,నడుము అందాలను, ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది విష్ణు ప్రియ.  ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


ఈ ఫోటోలు చూసిన పలువురు నేటిజన్స్ .. ఏంటి విష్ణు ప్రియ సినిమా అవకాశాల కోసమే ఇలా చేస్తున్నావా అంటే పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలలో, వెబ్ సిరీస్లలో ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా కనిపించలేదు. కేవలం బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని షోలలో మాత్రమే కనిపిస్తోంది విష్ణు ప్రియ. గడిచిన కొంతకాలం క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మరి రాబోయే రోజుల్లోనైనా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: