దాదాపు 9 గంటలకు పైగా శ్రీరామ్ విచారణ లో .. తన తో పాటు డ్రగ్స్ తీసుకున్న వారి పేరుల ను కూడా పోలీసులకు చెప్పారు .. అలాగే వారి తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన మరో నటుడు కృష్ణ కూడా ఉండడం తో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు .. ఇదే క్రమంలో శ్రీరామ్ అరెస్టు అయిన వెంటనే అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన శ్రీ కృష్ణ ప్రస్తుతం ఎవరికీ దొరక్కుండా పరారీలో ఉన్నారు .. ఇక దీంతో పోలీసులు ఆయనను ఎలాగైనా పట్టుకునెందుకు 5 ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు .. అలాగే తమిళ ఇండస్ట్రీలోని అనేక యంగ్ దర్శకలు , మ్యూజిక్ డైరెక్టర్ లతో కృష్ణ తో సంబంధాలు ఉన్నాయి .. అదే విధంగా టాలీవుడ్ నటుల తోను కృష్ణ కు సన్నిహిత సంబంధాలు ఉండటం తో అతని అరెస్టు అనివార్యం అయ్యింది .. ఇక దీంతో చిత్ర పరిశ్రమ ని మరోసారి డ్రగ్స్ కేస్ ఆందోళనలో నట్టేసింది ...
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి