
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ భారీ యాక్షన్ మూవీ వార్ 2 .. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు హీరోల అభిమానుల కి ఇప్పుడు థియేటర్లో ఒక క్రేజీ ట్రీట్ అయితే ఉండబోతుంది .. ఇక మరి ఈ వార్ 2 లో ఇద్దరు హీరోల మధ్య సాలిడ్ యాక్షన్ ఎలెమెంట్స్ తో పాటు మంచి డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుందని తెలిసిందే .
ఇండియాలోనే టాప్ డాన్సర్స్ పరంగా ఇద్దరు హీరోలు టాప్ ప్లేస్ లో ఉన్నారు . ఇద్దరి డాన్సులు గురించి ఎంత చెప్పుకున్న ఎక్కువే .. వీరి పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అలాంటి డైనమైట్స్ నడుమ డాన్స్ నెంబర్ ఎట్టకేలకు ఈరోజు షూటింగ్ తో మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది .. మరి కొన్ని రోజులు యాష్ రాజ్ స్టూడియోస్ లో రిహాల్సిల్స్ కూడా గట్టిగా జరిగాయి .. ఇక ఇప్పుడు ఫైనల్ గా షూటింగ్ సెట్స్ లో ఈ ఇద్దరు హీరోలు ఈరోజు అడుగుపెట్టనున్నారు .. ఇక మరి థియేటర్స్ లో ఇది అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..