సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వే సాధారణమే . ఒక స్టార్ హీరో చేయాల్సిన స్టోరీ మరొక స్టోరీ హీరో చేస్తూ ఉంటారు . అయితే ఒక స్టార్ చేయాల్సిన సినిమా మరోక స్టార్ చేసి ఆ సినిమా హిట్ అయితే మొదట అనుకున్న స్టార్ చాలా బాధపడిపోతూ ఉంటారు.  మరి ముఖ్యంగా వాళ్ళ ఫాన్స్ అయ్యాయో ఎందుకు మంచి సినిమా మిస్ చేసుకున్నామని ఫీల్ అయిపోతూ ఉంటారు . అదే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇంకేముంది పండగ పండగే . హమ్మయ్య మన హీరో బిగ్ ప్లాప్ నుంచి తప్పించుకున్నాడు అంటూ ఆనంద పడిపోతూ ఉంటారు.


అలాంటి వాళ్లలో రామ్ చరణ్ ఫాన్స్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ - చిరంజీవి కొడుకు కానీ సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన హీరో . మెగా పవర్ స్టార్ గా మారి ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . రామ్ చరణ్ ప్రెసెంట్ "పెద్ది" సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోగానే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.  కాగా రామ్ చరణ్ ఖాతాలో పడాల్సిన ఒక బిగ్  డిజాస్టర్ మహేష్ కథలో పడింది . ఆ సినిమా మరేంటో కాదు "బ్రహ్మోత్సవం".



పూర్తి ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.  సాధారణంగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలంటే హిట్ అవుతాయి.  కానీ ఈ సినిమాలో కథ లేదు సెంటిమెంట్ పూర్తిగా ఉంది.  అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్  లేదు . కేవలం ఒక సీరియల్ టైపు అంటూ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . మహేష్ నటించిన సినిమా డిజాస్టర్ అయింది . నిజానికి డైరెక్టర్ ఈ సినిమాలో ముందుగా మెగా పవర స్టార్ రామ్ చరణ్ ని అనుకున్నారట . అయితే చిరంజీవి స్టోరీ విని బాగోలేదు అంటారు రిజెక్ట్ చేశారట . చేయొద్దు అని చెప్పారట.  ఆ సలహా మంచిదయింది . చరణ్ ఖాతాలో నుంచి ఒక బిగ్  ఫ్లాప్ తప్పుకున్నట్లయింది.  ఒకవేళ సినిమా చేసి ఉంటేనే ఓ రేంజ్ లో ట్రోల్ చేసేసి ఉండేవాళ్ళు.. మహేష్ ఈ సినిమాలో నటించిన కారణంగా ఆయన ఏ విధంగా ట్రోల్ చేశారు అని అందరికి తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: