
కానీ స్వయాన వరుణ్ లావణ్యని మా లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అని ..ఇది చాలా చాలా స్పెషల్ మూమెంట్ అని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ల పేర్లు మారుమ్రోగి పోయాయి. అప్పటినుంచి లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది. కాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి చేతిలో బిడ్డను పట్టుకొని ఉన్న ఒక ఫోటో బాగా వైరల్ గా మారింది . లావణ్య త్రిపాఠి బిడ్డకు జన్మనిచ్చేసింది అంటూ ఫేక్ థంబ్ నైల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయ్.
అంతేకాదు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది లావణ్య త్రిపాఠి అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి . కానీ అదంతా ఫేక్ . ఆమెకు ఇంకా డెలివరీ కానే కాలేదు . ఇదే విషయాన్ని మెగా కాంపౌండ్ నుంచి కొంతమంది కన్ఫామ్ చేశారు . లావణ్య త్రిపాఠి మగ బిడ్డకు జన్మనిచ్చింది అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ వచ్చింది . ఎవరో కావాలనే కొందరు ఫేక్ ఫొటోస్ పెట్టి అలా వైరల్ చేస్తున్నారు అంటూ క్లారిటీకి వచ్చేసింది. లావణ్య త్రిపాఠి తన బ్రదర్ బేబీని పట్టుకున్న ఫొటోస్ ఎవరో తనకి బేబీ బాయ్ పుట్టినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది . అయితే కొంతమంది మాత్రం లావణ్య త్రిపాఠి నిజంగానే మగ బిడ్డకు జన్మనిచ్చింది అనుకోని ఆమెకు కంగ్రాచ్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది.