
ఆ ఫోటోలో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ఇద్దరినీ గుర్తుపట్టారా ? ఆ ఫోటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అదే విధంగా ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు . కానీ వారిని అస్సలు గుర్తుపట్టలేరు . ఎందుకంటే వారు ఇప్పుడు అంతలా మారిపోయారు . ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? వారు మన ఇండస్ట్రీలో వారే . వెంకీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు . ప్రెసెంట్ రానిస్తున్నారు కూడా . సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ప్రెసెంట్ పలు చిత్రాలతో దూసుకుపోతున్నాడు . అలానే తాను నటించిన సినిమాలకు పని చేసినా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా మారారు .
ఆయనతో చేసిన చైల్డ్ ఆర్టిస్టులు హీరోగా మరియు హీరోయిన్స్ గాను మారిపోయారు . ఇక పైన ఫోటోలో నవ్వుతూ ఉన్న పిల్లాడు హీరో రామ్ పోతినేని కాగా రెండో బాణం గుర్తు చూపిస్తున్న వ్యక్తి మాటలా మాంత్రికుడు త్రివిక్రమ్ అవ్వడం విశేషం . ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . రామ్ తో కలిసి వెంకటేష్ మసాలా అనే సినిమా చేస్తున్నారు . అదేవిధంగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు మరియు మల్లేశ్వరి సినిమాలకు మాటలు మాంత్రికుడు మాటలు రాశాడు . ఇక ఇప్పుడు వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్ . ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .