మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లైన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీలో ఈమె తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను అత్యంత అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. దానితో ఈమెకు మంచి గుర్తింపు ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈమె తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రియమణి పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయినా పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను బాగానే ముందుకు సాగిస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో కొన్ని వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. తాజాగా ప్రియమణి అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: