ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది కి మాత్రమే మంచి విజయాలు , మంచి గుర్తింపు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఓ బ్యూటీ అనేక అంచనాల నడుమ తెలుగు సినీ పరిశ్రమలకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె గతంలో నటించిన ఒక కన్నడ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మూవీ ద్వారా ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక నేరుగా ఈమె నటించిన తెలుగు సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మూవీ తో ఈమెకు మంచి గుర్తింపు కూడా దక్కలేదు. ఇంతకు మొదటి సినిమాతోనే తెలుగు బాక్సా ఫీస్ దగ్గర ఆపజయాన్ని అందుకున్న ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సప్తమి గౌడ. ఈమె కొంత కాలం క్రితం కన్నడ సినిమా అయినటువంటి కాంతారా మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమె కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. 

ఈమె నితిన్ హీరో గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. మరి ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమా అయినటువంటి తమ్ముడు సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ ఆఫర్స్ రావడం కష్టమే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sg