మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి తాప్సి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాప్సి , మంచు మనోజ్ హీరోగా రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో తాప్సి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు కూడా సాధించడంతో తక్కువ కాలం లోనే ఈమె కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక ఈమెకు హిందీలో మంచి సినిమా అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికి కూడా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కేరిర్ ను కొనసాగిస్తుంది.

ఈమె సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించిన సందర్భాలు   అనేకం ఉన్నాయి. ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భార్యగా ఆరబోస్తూ కొరకారు ప్రేక్షకులకు అప్పుడప్పుడు హీట్ ను పెంచుతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద మరియు తాయ్ అందాలు   ప్రదర్శితం అయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.   ప్రస్తుతం తాప్సి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: