సినిమా ఇండస్ట్రీ లో చాలా తక్కువ మందికి మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా తక్కువ సమయం లో మంచి గుర్తింపును దక్కించుకున్న బ్యూటీలు వరుస పెట్టి సినిమా అవకాశాలను దక్కించుకొని అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకున్నట్లయితే చాలా తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు. అలాగే కెరియర్ను మంచి దశలో ముందుకు సాగిస్తే అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు కొనసాగిస్తూ ఉంటారు.

ఓ ముద్దు గుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. వరుస పెట్టి సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఆమెకు చిన్న రోడ్ యాక్సిడెంట్ కావడంతో చాలా కాలం పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. అలా చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మళ్లీ సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తోంది. కానీ ఈమెకు ప్రస్తుతం మాత్రం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో పెద్దగా అవకాశాలు దట్టడం లేదు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా  ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో  ఒకరు అయినటువంటి నబా నటేష్. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. దానితో ఈమెకి మంచి అవకాశాలు దక్కాయి. 

అలాంటి సమయం లోనే ఈమెకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈమె ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే మూవీ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nn