టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలను ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. మహేష్ నటించిన సినిమాలు ఇప్పటికే చాలా రీ రిలీజ్ లో భాగంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే మహేష్ నటించిన ఓ సినిమా ఇప్పటికే రీ రిలీజ్ లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అనేక రికార్డులను సొంతం చేసుకుంది. అలాంటి సినిమానే మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మాన్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని కొంత కాలం క్రితమే పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త కొత్త రికార్డులను సొంతం చేసుకుంది. మరోసారి ఈ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా బిజినెస్ మాన్ మూవీ ని నవంబర్ 29 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఇప్పటికే రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా మరోసారి కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ ను బాక్సా ఫీస్ దగ్గర చూపిస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: