గౌరవ్, మాధురి డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ గౌరవ్ ఎలిమినేట్ ఈ వారం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మాదిరి ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ జర్నీ సంబంధించి చూపించగా ఎమోషనల్ అయింది మాధురి. అయితే తను ఎలిమినేట్ అవ్వడం చేత తనుజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ తర్వాత స్టేజి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కంటెంట్ గురించి తెలియజేసింది మాధురి.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాధురి మొదటి రోజా హౌస్ లో పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో అప్పుడే తన ఆట తీరని మార్చేసింది. మొదటిలో మాధురి అంటే గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ తర్వాత తన ఆట మాట తీరుతో జనాలకు బాగా దగ్గరయింది. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. దాదాపుగా మూడు వారాలు ఇంట్లో ఉన్న మాధురికి రూ. 1.20 లక్షల రూపాయలు అందుకున్నట్లుగా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి