ఈ విషయం వింటే కోహ్లీ అనుష్క ఫ్యాన్స్ మీరిద్దరూ ఉదయం లేచి ఆ హీరో ఫోటోకి దండం పెట్టినా తక్కువే అని అనడం ఖాయం.. మరి ఇంతకీ విడిపోయిన విరాట్ కోహ్లీ అనుష్క శర్మల జంటను కలిపిన ఆ హీరో ఎవరు.. ఎందుకు విరాట్ అనుష్కలు విడిపోయారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సెలబ్రిటీలు చాలామంది తమ ప్రేమని ఎక్కువ సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ల లేరు.కొంతమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం కలిసి ఉంటే మరికొంతమంది పెళ్లయినా రెండు మూడు ఏళ్లకు విడాకులు తీసుకుంటూ ఉంటారు. వృత్తిపరంగా ఇద్దరికీ వచ్చే సమస్యలో లేక ఇగో వల్లనో తెలియదు కానీ చాలామంది సెలబ్రిటీలు పెళ్లైన వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గతంలో విరాట్ కోహ్లీ అనుష్క జంటలు కూడా విడిపోవాలనుకున్నారట.

అయితే పెళ్లయ్యాక మాత్రం కాదు..పెళ్లి కాకముందే..విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరు చాలా రోజులు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమలో ఉన్నప్పుడు చిన్న చిన్న అలకలు సహజం.కానీ వీరిద్దరి మధ్య చిన్న గొడవలు రాకుండా పెద్ద గొడవే జరిగిందట.దాంతో ఇద్దరు విడిపోయారట.ఆ సమయంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. ఇక విరాట్ అనుష్కలు మళ్లీ కలవరని అనుకున్నారు.కానీ సడన్ గా అనుష్క, విరాట్ కోహ్లీ మళ్లీ కలిసి పోయారు. అది కూడా ఓ హీరో వల్ల.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే సల్మాన్ ఖాన్..

అవును సల్మాన్ ఖాన్ వల్లే విరాట్ కోహ్లీ అనుష్కలు మళ్ళీ కలిశారట. అనుష్కతో సినిమా చేసే సమయంలో సల్మాన్ మళ్లీ విరాట్ కోహ్లీ తో కలవమని చెప్పడమే కాకుండా స్వయంగా వీరిద్దరిని కలిపాడట. అలా సల్మాన్ ఖాన్ వల్ల మళ్ళీ విరాట్ కోహ్లీ అనుష్కలు కలిసిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరలవ్వడంతో చాలామంది విరాట్ అనుష్కల అభిమానులు విడిపోయిన మా అభిమాన జంటను కలిపారు అంటే విరాట అనుష్కలు ఉదయం లేచి సల్మాన్ ఖాన్ ఫోటోకి దండం పెట్టినా  తక్కువే అంటూ కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: