కొంత మంది సీనియర్ హీరోయిన్లు కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇకపోతే సీనియర్ హీరోయిన్ అయినా కూడా ఇప్పటికి పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను తగ్గించుకుంటూ తనదైన రీతులో దూసుకుపోతున్న వారిలో ప్రియమణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను ప్రియమణి దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ప్రియమణి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం ఈమెకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు. దానితో మెల్లి మెల్లిగా ఈమె కెరియర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఈమె ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో నటించకపోయినా పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె ఇప్పటికే షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది.

అలాగే షారుఖ్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాల ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈమె వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. అయిన కూడా ఈమె కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: