చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ స్టెప్పులను ట్రై చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఓ బామ్మ ఫంక్షన్లో చికిరి చికిరి పాటకు రామ్ చరణ్ వేసిన స్టెప్పులను వేయడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా తెగ వైరల్ గా చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేయడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవు. పెద్ది సినిమా వచ్చే యేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాని విడుదల చేశారు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
పెద్ది సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే మరో మైలురాయి అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ ఏడాది డైరెక్టర్ శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవ్వగా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. అందుకే తన తదుపరి చిత్రాన్ని ఆచితూచి అడుగులు వేశారు రామ్ చరణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి