టాప్ మోడల్, మలయాళం భామ ప్రియాంకా కరుణాకరుణ్ మూవీల్లో రావాలని తెగ ఆరాటపడుతున్నది.. మోడల్ గా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ సినిమాల్లో తాను నటించే పాత్రల ఎలా ఉండాలో తెలిపేందుకు వీలుగా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఒంటి మీద అంతంత మాత్రం బట్టతో హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తీయించుకొని సినీమా ఛాన్స్ ల కోసం ఎంతో మంది మోడల్స్, ఔత్సాహిక అమ్మాయిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.
తాజాగా టాప్ మోడల్, మలయాళం భామ ప్రియాంకా కరుణాకరుణ్ ఫోటోలను మలయాళీ మ్యాగ్ జైన్ ప్రచురింది.. ఈ ఫోటోల్లో ప్రియాంక కరుణాకరన్ దాదాపుగా న్యూడ్ గా ఉంది అయితే పైకి మాత్రం ఓ తెల్ల చొక్కా వేసుకొని కనిపించింది. గత కొంత కాలంగా మోడలింగ్ లో రాణిస్తున్న ఈ అమ్మడు వెండితెరపై వెలిగిపోవాలని తెగ ఆశ పడుతుందని సమాచారం.
అయితే దర్శక, నిర్మాతల మనసు తనవైపు తిప్పుకునేందుకు ఇలాంటి క్లివేజ్ షోలతో సోషల్ మీడియాలో హాంగామా చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో ప్రియాంకా కరుణాకరుణ్ హాట్ లుకింగ్ కి కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా ఓ ఇదైపోతున్నారు . మోడల్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెరపై కూడా సత్తా చాటాలని చూస్తోంది అందుకే మొత్తం విప్పేసి పిచ్చెక్కిస్తోంది .