సాగు భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టర్ ను రైతుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పోర్టల్ ను ప్రారంభించారు.