కరోనా వైరస్ సోకిందనే కారణంతో ఓ జంట అఘాయిత్యానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.