రాత్రిపూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్ కు దారితీస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాక, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలిరంగు కాంతికి గురవ్వడం వల్ల వ్యక్తి ఆకలి పెరగడమే కాకుండా అతని జీవక్రియ మెరుగవుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.