గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. నేతలందరూ ప్రచారానికి స్వస్తి పలికి పోలింగ్ కేంద్రాలపై దృష్టిసారించారు. ఇప్పటికే ఏజెంట్ల నియామకపు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గంలో డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. ఒక్కో డివిజన్లో 50 కేంద్రాలకు పైబడి 70 కేంద్రాలకు లోబడి ఉన్నాయి.