తాజాగా రాజస్తాన్లోని బర్మర్లో ఓ వార్డు కౌన్సిలర్ నీచపు పనికి పాల్పడ్డాడు. బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోలు తీసి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే విధంగా తన స్నేహితుడితో గడపాల్సిందిగా ఆమె ఒత్తిడి తెచ్చాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్ లోని బర్మర్లో చోటు చేసుకుంది.