ప్రత్యేక హోదా కోసం నల్ల చొక్కా ధరించిన బాబు, ఇప్పుడు దేశానికి వెన్నెముక అయిన రైతు కన్నీరు కారుస్తుంటే ఇప్పుడెందుకు ధరించలేదు అదే నల్ల చొక్కా. మోడీ అంటే చంద్రబాబుకు భయం. ఆ భయంతో కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే... మాటలు విసురుకున్నారు తప్పా.. ముందుకు రావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి.