సన్నగా, నైస్‌గా, నాజూగ్గా ఉన్న పట్టీలు ఇప్పటి అమ్మాయిల కాళ్లకు వన్నె తెస్తున్నాయి. వెండి పట్టీల స్థానంలో బంగాపు పట్టీలు, పూసల పట్టీలతో పాటు రకరకాల పట్టీలు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆక్రమించాయి. అయితే ఎన్ని రకాల పట్టీలు వచ్చినా వెండి పట్టీల ను మాత్రమే కాళ్ళకు ధరిస్తే మంచిదని అంటున్నారు పండితుల తో పాటు శాస్త్రవేత్తలు కూడా.